P t usha biography in telugu
P t usha biography in telugu today!
పి.టి.ఉష
కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా పయోలీలో జన్మించిన పి.టి.ఉష1976లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన క్రీడా పాఠశాలలో కోజికోడ్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించి, అందులో చేరింది.
ఆ సమయంలో ఆమెకు మాసమునకు కేరళ ప్రభుత్వం చెల్లించిన డబ్బు రూ.250/-
2022లో రాజ్యసభకు పీటీ ఉష నామినేట్ అయింది.
P t usha biography in telugu
అంతేకాదు వైస్ ఛైర్‌పర్సన్స్ కమిటీలో సభ్యురాలిగా ఉన్నారు. దీంతో రాజ్యసభ ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ లేని సమయంలో 2023 పిబ్రవరి 9న ఆమె సభాపతిగా వ్యవహరించింది.[1] భారత ఒలంపిక్ సంఘం ( ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్ - ఐ ఓ ఏ ) తొలి మహిళ అధ్యక్షురాలిగా పి.టి.ఉష 2022 డిసెంబర్ 10వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికయింది.
క్రీడా జీవితం
[మార్చు]1979లో ఉష జాతీయ స్థాయి పాఠశాల క్రీడలలో పాల్గొంది. అప్పుడే ఆమె లోని నైపుణ్యాన్ని కోచ్ ఓ.
P t usha biography in telugu pdf
నంబియార్ పసిగట్టాడు. అప్పటి నుంచి ఆమెకు చాలా కాలం వరకు అతడే కోచ్ గా శిక్షణ ఇచ్చాడు. ఆ సమయంలో దేశంలో మహిళా అథ్లెట్ల సంఖ్య చాలా తక్కువ. అథ్లెటిక్ సూట్ ధరించి ట్రాక్ పై పరుగెత్తడం అరుదుగా జరిగేది. 1980రష్యా ఒలింపిక్స్ లో పాల్గొన్ననూ ఆమెకు అది అంతగా కలిసిరాలేదు.
1982లోఢిల్లీలో